రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్‌కుమార్ భారతదేశవ్యాప్తంగా కేంద్రం ఆమోదించిన 28 రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్లను ముద్రించింది వాటిలో ఆంధ్ర ప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి (andhra pradesh capital) గుర్తించబడింది అని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అని బలంగా చెప్పడమే కాక, అధికారిక రికార్డు పుస్తకాల్లో కూడా పేర్కొంటాము అని చెప్పడం గమనార్హం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని (andhra pradesh capital) అమరావతే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజదాని అంశంపై వ్రాత పూర్వకంగా స్పష్టతను ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం