ఆర్టికల్ 370 తీర్పు (Article 370 Verdict)

0
168
ఆర్టికల్ 370 తీర్పు (Article 370 Verdict)
ఆర్టికల్ 370 తీర్పు (Article 370 Verdict)

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు (Article 370 Verdict) ప్రక్రియ సరైనదే…భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల తాత్కాలికంగా అమలు పరిచిన ఆర్టికల్ 370 ని 2019 వ సంవత్సరం లో శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. భారత పార్లమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.

ఆ నిర్ణయం పై జరిగిన న్యాయ పోరాటం లో ఈ రోజు భారత సర్వోన్నత న్యాయస్థానం “ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయమే ఫైనల్” అని కీలక తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అన్ని రాష్ట్రాల లాంటిదే . రాజ్యాంగం లోని ప్రతీ నిబంధనను అమలుచేయడానికి ప్రభుత్వ సమ్మతి అవసరం లేదు అని సీజేఐ తన తీర్పులో అన్నారు. సెప్టెంబర్ 2024 లోపు ఈ రాష్ట్రం లో ఎన్నికలు నిర్వహించాలి అని కోర్టు ఆదేశించింది.

ఈ తీర్పుపై అనేక ప్రముఖులు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలని పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు మీ కోసం ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here