Vote counting

0
93
Vote Counting

ఎగ్జిట్ పోల్ 2023 (Exit Poll 2023) అంచనాలు నిజం అవుతున్నాయా?

కడపటి వార్తలు ప్రకారం, ఎగ్జిట్ పోల్ 2023 అంచనాలు నిజం అవుతాయా?

ఏ పార్టీ ముందంజలో ఉందో వివరాలు:

రాజస్థాన్: మొత్తం 199 స్థానాలకు గాను 109 లో బీజేపీ లీడింగ్ (అధికారంలో కి రావాలంటే 101 స్థానాలు కావాలి)
మధ్య ప్రదేశ్: మొత్తం 230 స్థానాలకు గాను 140 లో బీజేపీ లీడింగ్ (అధికారంలో కి రావాలంటే 116 స్థానాలు కావాలి)
ఛత్తీస్‌గఢ్‌: మొత్తం 90 స్థానాలకు గాను 45 లో కాంగ్రెస్ లీడింగ్ (అధికారంలో కి రావాలంటే 46 స్థానాలు కావాలి)
తెలంగాణ: మొత్తం 119 స్థానాలకు గాను 61 లో కాంగ్రెస్ లీడింగ్ (అధికారంలో కి రావాలంటే 60 స్థానాలు కావాలి)
మిజోరాం: మొత్తం 40 స్థానాలకు గాను అధికారంలో కి రావాలంటే 21 స్థానాలు కావాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here