Redmi 13C, Redmi 13C 5G ఇండియాలో విడుదల!

0
122
Redmi 13C, Redmi 13C 5G
Redmi 13C, Redmi 13C 5G

Redmi సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Redmi 13C, Redmi 13C 5G అందరికీ అందుబాటు ధరలో ప్రవేశపెట్టింది.

Xiaomi సంస్థ భారత దేశం లో తన Redmi బ్రాండ్ ద్వారా సరికొత్త స్మార్ట్ ఫోన్ Redmi 13C, Redmi 13C 5G 4G & 5G టెక్నాలజీలలో విడుదల చేసింది. అందరికీ అందుబాటు ధరలో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర @7 ,999/- రూపాయలు మాత్రమే. ఈ ఫోన్స్ Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకానికి ఉంచుతారు.

Redmi 13C ధరలు మరియు లభ్యత వివరాలు12 డిసెంబర్ 12 గంటల (12 PM) నుండి Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ లో దొరుకుతాయి. ICICI బ్యాంకు తమ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వాడే వారికి, 1000 రూపాయల తక్షణ డిస్కౌంట్ .

Redmi 13C 5G ధరలు మరియు లభ్యత వివరాలు16 డిసెంబర్ 12 గంటల (12 PM) నుండి Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ లో దొరుకుతాయి. ICICI బ్యాంకు తమ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వాడే వారికి, 1000 రూపాయల డిస్కౌంట్ తక్షణ ఇస్తున్నారు.

DescriptionRedmi 13CRedmi 13C 5G
ColorsMidnight Black; Navy Blue; Glacier White & Clover GreenStartrail Black, Green & Silver
ProcessorMediaTek Helio G85 ProcessorMediaTek Dimensity 6100+ 5G Processor
Storage & RAM4GB+128GB; 6GB+128GB & 8GB+256GB4GB+128GB; 6GB+128GB & 8GB+256GB
Dimensions8.09mm Thickness of 192g Weight with 168mmx78mm (HxW)8.09mm Thickness of 192g Weight with 168mmx78mm (HxW)
Display6.74″ Dot Drop display17.11cm (6.74)” Dot Drop display
Rear CamerafilmCamera, HDR mode, Night mode, Portrait mode, 50MP mode & Time-lapsefilmCamera, HDR mode, Night mode, 50MP AI Main Camera
Front CamerafilmCamera, HDR mode, Soft-light ring, Portrait mode, Time-lapse with 8MP front camerafilmCamera, AI Portrait mode, HDR, Palm Shutter, Voice Shutter, Soft-light ring with 5MP front camera
Battery Charging5000mAh (typ) Supports 18W PD charging & USB
Type-C
5000mAh (typ) Supports 18W PD charging & USB Type-C
SecuritySide fingerprint sensor & AI face unlockSide fingerprint sensor & AI face unlock
Network & ConnectivityDual SIM + microSDDual SIM + microSD (Dual SIM & Dual Standby)
Navigation & PosititioningGPS, Glonass, Galileo & BeidouGPS, Glonass, Galileo & Beidou
Audio3.5mm Headphone Jack3.5mm Headphone Jack
Operating SystemMIUI 14 based on Android 13MIUI 14 based on Android 13
Package ContentsMobile Phone/Adapter/USB Type-C Cable/SIM Eject Tool/Quick Start Guide and Warranty Card/Safety InformationMobile Phone/Adapter/USB Type-C Cable/SIM Eject Tool/Quick Start Guide and Warranty Card/Safety Information
Specifications Table

12 డిసెంబర్ 12 గంటల (12 PM) నుండి Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ లో దొరుకుతాయి.

16 డిసెంబర్ 12 గంటల (12 PM) నుండి Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ లో దొరుకుతాయి.

Redmi 13C, Redmi 13C 5G phones అందరికీ ఆమోదయయోగ్యమైన మరియు సరసమైన ధరల్లో డిసెంబర్ 12 మరియు 16 తారీకులలో మధ్యాహ్నం 12 గంటలకు పైన ఇవ్వబడిన స్టోర్ లింక్స్ తో పాటు XIAOMI వారి షోరూంస్ కూడా దొరుకుతాయి. త్వరపడండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here