CAT 2023 ఆన్సర్ కీ (cat answer key 2023)

డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తాము అన్న తాత్కాలిక సమాధానాల "కీ" (IIM CAT ANSWER KEY 2023 ) ఈ రోజు విడుదల అయ్యింది.

0
159
IIM CAT ANSWER KEY 2023
IIM CAT ANSWER KEY 2023

డిసెంబర్ మొదటి వారంలో ప్రకటిస్తాము అన్న తాత్కాలిక సమాధానాల “కీ” (IIM CAT ANSWER KEY 2023 ) ఈ రోజు విడుదల అయ్యింది. డిసెంబర్ 5 2023 ఉదయం 11 గంటల నుండి డిసెంబర్ 8 2023 సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీ (cat answer key) లో అభ్యంతరాలు ఉంటే ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి (యూజర్ ఐడి మరియు పాస్-వర్డ్ ఎంటర్ చేసి) తెలపాలి.

IIM CAT ANSWER KEY 2023 – Objection Link

ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు మరియు ప్రతి సరికాని సమాధానానికి 1 మార్కు తీసివేయబడుతుంది. MCQ లకు మాత్రమే నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. అభ్యంతరాలు సమీక్ష చేసి, అర్హమైన వాటిని తీసుకుని, వాటి ఆధారంగా తుది కీ (Answer key) ని విడుదలచేసి దాని ఆధారంగా ఫలితాన్ని ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here