Redmi సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Redmi 13C, Redmi 13C 5G అందరికీ అందుబాటు ధరలో ప్రవేశపెట్టింది.
Xiaomi సంస్థ భారత దేశం లో తన Redmi బ్రాండ్ ద్వారా సరికొత్త స్మార్ట్ ఫోన్ Redmi 13C, Redmi 13C 5G 4G & 5G టెక్నాలజీలలో విడుదల చేసింది. అందరికీ అందుబాటు ధరలో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర @7 ,999/- రూపాయలు మాత్రమే. ఈ ఫోన్స్ Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకానికి ఉంచుతారు.
Redmi 13C ధరలు మరియు లభ్యత వివరాలు – 12 డిసెంబర్ 12 గంటల (12 PM) నుండి Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ లో దొరుకుతాయి. ICICI బ్యాంకు తమ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వాడే వారికి, 1000 రూపాయల తక్షణ డిస్కౌంట్ .
Redmi 13C 5G ధరలు మరియు లభ్యత వివరాలు – 16 డిసెంబర్ 12 గంటల (12 PM) నుండి Xiaomi సంస్థ వారి వెబ్ సైట్ మరియు అమెజాన్ లో దొరుకుతాయి. ICICI బ్యాంకు తమ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వాడే వారికి, 1000 రూపాయల డిస్కౌంట్ తక్షణ ఇస్తున్నారు.
Description | Redmi 13C | Redmi 13C 5G |
Colors | Midnight Black; Navy Blue; Glacier White & Clover Green | Startrail Black, Green & Silver |
Processor | MediaTek Helio G85 Processor | MediaTek Dimensity 6100+ 5G Processor |
Storage & RAM | 4GB+128GB; 6GB+128GB & 8GB+256GB | 4GB+128GB; 6GB+128GB & 8GB+256GB |
Dimensions | 8.09mm Thickness of 192g Weight with 168mmx78mm (HxW) | 8.09mm Thickness of 192g Weight with 168mmx78mm (HxW) |
Display | 6.74″ Dot Drop display | 17.11cm (6.74)” Dot Drop display |
Rear Camera | filmCamera, HDR mode, Night mode, Portrait mode, 50MP mode & Time-lapse | filmCamera, HDR mode, Night mode, 50MP AI Main Camera |
Front Camera | filmCamera, HDR mode, Soft-light ring, Portrait mode, Time-lapse with 8MP front camera | filmCamera, AI Portrait mode, HDR, Palm Shutter, Voice Shutter, Soft-light ring with 5MP front camera |
Battery Charging | 5000mAh (typ) Supports 18W PD charging & USB Type-C | 5000mAh (typ) Supports 18W PD charging & USB Type-C |
Security | Side fingerprint sensor & AI face unlock | Side fingerprint sensor & AI face unlock |
Network & Connectivity | Dual SIM + microSD | Dual SIM + microSD (Dual SIM & Dual Standby) |
Navigation & Posititioning | GPS, Glonass, Galileo & Beidou | GPS, Glonass, Galileo & Beidou |
Audio | 3.5mm Headphone Jack | 3.5mm Headphone Jack |
Operating System | MIUI 14 based on Android 13 | MIUI 14 based on Android 13 |
Package Contents | Mobile Phone/Adapter/USB Type-C Cable/SIM Eject Tool/Quick Start Guide and Warranty Card/Safety Information | Mobile Phone/Adapter/USB Type-C Cable/SIM Eject Tool/Quick Start Guide and Warranty Card/Safety Information |
Redmi 13C, Redmi 13C 5G phones అందరికీ ఆమోదయయోగ్యమైన మరియు సరసమైన ధరల్లో డిసెంబర్ 12 మరియు 16 తారీకులలో మధ్యాహ్నం 12 గంటలకు పైన ఇవ్వబడిన స్టోర్ లింక్స్ తో పాటు XIAOMI వారి షోరూంస్ కూడా దొరుకుతాయి. త్వరపడండి!